వత్సల బ్లాక్ మెయిలర్, ఆరోపపలన్నీ అబద్ధం: రత్నప్రభ

వత్సల దళితులకు చెందిన అసైన్డ్ భూములు కొనుగోలు చేస్తోందని తెలిసి విచారణ చేపట్టాలని తాను ప్రకాశం జిల్లా కలెక్టర్‌కు సూచించానని, తనపై ఫిర్యాదు చేయవద్దని వత్సల తనను కోరిందని, తాను వినలేదని, దాంతో తనపై వత్సల ఫిర్యాదు చేసిందని ఆమె వివరణ ఇచ్చారు. తానేమిటో ప్రజలకు తెలుసునని రత్నప్రభ అన్నారు.












Click it and Unblock the Notifications