పవన్ కళ్యాణ్ పులి హక్కులు ఎవరికీ అమ్మలేదు: నిర్మాత శింగనమల

ఆ రైట్స్ ఎవరికీ అమ్మలేదన్నారు. షాలిమార్ అధినేత అష్రాఫ్‌ది తప్పుడు ఫిర్యాదు అన్నారు. అసలు ఆయన పోలీసులకు చేసిన ఫిర్యాదులో నా పేరు లేదన్నారు. అయినప్పటికీ తనను పోలీసులు అక్రమంగా ఇరికించి వేధిస్తున్నారన్నారు. నాపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. కాగా నాంపల్లి కోర్టులో ముందస్తు బెయిలు కోరిన శింగనమల పిటిషన్ పరిశీలించాల్సిందిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు కోర్టు నోటీసులు పంపించింది. ఈ కేసు విచారణను వచ్చే నెల 2వ తేదికి కోర్టు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications