కెసిఆర్‌పై సుప్రీంలో కేసు: సీమాంధ్ర వ్యాఖ్యలపై అడుసుమిల్లి పిటిషన్

కాగా కృష్ణా జిల్లాలో మరో న్యాయవాది కెసిఆర్‌పై మచిలీపట్టణం కోర్టులో కేసు వేసినట్లుగా తెలుస్తోంది. సీమాంధ్రులపై కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు చట్ట వ్యతిరేకమని శాంతిప్రసాద్ అనే లాయరు స్థానిక మచిలీపట్టణం కోర్టులో కేసి వేశారు. ఆయనపై 503ఏ, 503బి, 506 తదితర సెక్షన్‌లపై కేసు వేసినట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications