ఆందోళనలపైనే శ్రద్ధ, అభివృద్ధిపై లేదు చిత్తశుద్ధి: జయప్రకాష్ నారాయణ

రాష్ట్ర ప్రభుత్వం ఓడ రేవులకు, షిప్పింగ్ యార్డులకు ప్రాధాన్యత ఇవ్వక పోవడంతే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందన్నారు. వాటిని వేరే రాష్ట్రాలు తన్నుకు పోతున్నాయన్నారు. రాష్ట్రంలోని చెరుకు రైతులకు ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటించాలన్నారు. రైతులే దేశానికి వెన్నెముక అని చెప్పారు.












Click it and Unblock the Notifications