సొంత జిల్లాలోనే సిఎం కిరణ్ కుమార్‌కు చుక్కెదురు: బయటపడిన వర్గ విభేదాలు

ఆదికేశవులునాయుడి ముఖ్యమంత్రి పలకరించడంపై సికె బాబు అభ్యంతరం చెప్పారు. అనుపల్లి గ్రామంలో రచ్చబండలో పాల్గొనకుండా సికె బాబు వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి కార్యక్రమంలో రాష్ట్ర గనుల శాఖ మంత్రి గల్లా అరుణ కుమారి పాల్గొన్నారు. మిగతా శాసనసభ్యులెవరూ ముఖ్యమంత్రి వెంట లేరని సమాచారం. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, శాసనసభ్యురాలు కుతూహలమ్మ తదితర జిల్లా శాసనసభ్యులు కిరణ్ కుమార్ రెడ్డిపై ఆగ్రహంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications