ట్రై వ్యాలీ విద్యార్థులకు రేడియా ట్యాగింగ్‌పై ఎస్ఎం కృష్ణ ఆగ్రహం

ట్రై వ్యాలీ విశ్వవిద్యాలయంలో చేరిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వారి భవిష్యత్తు అయోమయంలో పడిందని ఆయన అన్నారు. అమెరికాలో లక్ష మంది భారతీయ విద్యార్థులున్నారని ఆయన చెప్పారు. ట్రై వ్యాలీ విశ్వవిద్యాలయం మూత పడడం వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటున్న విద్యార్థులకు ఫెడరల్ ప్రభుత్వం తగిన సహాయం అందించాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications