మద్దెలచెర్వు సూరితో వైఎస్ జగన్‌కు లింకులు: వర్ల రామయ్య

పరిటాల రవి హత్య కేసును మళ్లీ దర్యాప్తు చేయాలని వారు సిబిఐ డిఐజిని కోరారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సైతం ఓ మాజీ మంత్రి కేసులో జగన్‌పై ఆరోపణలు వచ్చినప్పుడు ఆ కేసును తాను 60 రోజులు స్టడీ చేసినట్టుగా స్వయంగా చెప్పారన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినందువల్ల జగన్‌కు పరిటాల రవి హత్య కేసులో సంబంధం ఉందని తేటతెల్లం అవుతుందని మళ్లీ విచారణ జరిపించాలని వారు కోరారు. ఈ నేపథ్యంలో జగన్ను, ముఖ్యమంత్రిని కూడా విచారణ చేయాలని వారు సిబిఐని కోరారు.












Click it and Unblock the Notifications