తిరుపతి కాటేజీలో మహిళ ఆత్మహత్య: గది రాము పేరిట కేటాయింపు

మృతదేహాలు గదిలోపల ఉండగా బయటకు తాళం వేసి ఉంది. దీంతో పోలీసులు హత్యగా కూడా భావిస్తున్నారు. అయితే కాటేజ్ సిబ్బంది గదినుండి ఎవరూ బయటకు రాకపోవటంతో వచ్చి కిటికీలోనుండి చూశారు. గదిలో మహిళ మృతదేహం కనిపించింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గదిని తీసుకున్న రాము పరారీలో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications