కాంగ్రెసుతో విలీనమా, పొత్తా అనేది ఇంకా తేల్చుకోలేదు: చిరంజీవి

సోనియాతో భేటీ తర్వాత కాంగ్రెసుతో దోస్తీపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. కాంగ్రెసుతో తమ దోస్తీపై తెలంగావాదులు చేస్తున్న విమర్శలను పట్టించుకోబోమని ఆయన చెప్పారు. కాగా, కాంగ్రెసులో తమ పార్టీ వీలనమవుతోందనే వార్తలను ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుడు గంటా శ్రీనివాస రావు హైదరాబాదులో ఖండించారు. చిరంజీవిని ఢిల్లీకి ఆహ్వానించేందుకే కాంగ్రెసు కోర్ కమిటీ సభ్యుడు ఎకె ఆంటోనీ హైదరాబాదు వచ్చినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications