ట్రై వ్యాలీలోని భారత విద్యార్థులకు రేడియా కాలర్స్ సబబే: అమెరికా

అర్హులైన విద్యార్థులు అక్కడే తమ చదువు కొనసాగించడాన్ని అమెరికా ప్రభుత్వం స్వాగతిస్తుందని, నకిలీ వీసా మోసాలకు గురికాకుండా చూసుకోవాలని ఆ ప్రకటనలో కోరారు. కేసు వివరాల విషయంలో ఎప్పటికప్పుడు భారతీయ అధికారులతో తమ డీహెచ్ఎస్/ఐసీఈ అధికారులు సంప్రదిస్తూనే ఉన్నారని అమెరికా హోంశాఖవర్గాలు తెలిపాయి. నకిలీ పత్రాల అమ్మకందారులు, దొంగ ఏజెంట్ల కారణంగా భారతీయ సమాజంలోని సభ్యులు ఇబ్బందులు పడుతున్నారని, వీరివల్ల అమెరికాలో చదువుతున్న విద్యార్థుల, అర్హులైన వారి అవకాశాలు దెబ్బతింటున్నాయని అమెరికా వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి.












Click it and Unblock the Notifications