జూబ్లీహిల్స్‌ని చూపిస్తే సరిపోదు, పాతబస్తీ అభివృద్ధి చెందాలి: సిఎం

మహిళలకు పావలా వడ్డీ రుణ సౌకర్యాన్ని ఏర్పాటు చేసిందన్నారు. లబ్ధిదారులకు వారం రోజుల్లో పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లకు, అధికారులకు సూచించారు. కాగా రచ్చబండలో పాల్గొన్న వారిని ముఖ్యమంత్రి పథకాల అమలు తీరుపై అడిగారు.












Click it and Unblock the Notifications