చిరంజీవిపై శోభారాణి అలక: పిలుపు వస్తుందని వెయిటింగ్

గత కొద్దికాలంగా నేను పార్టీకి దూరంగా ఉన్న వార్తల్లో నిజం లేదన్నారు. పార్టీ పట్ల తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. అయితే పార్టీయే తనపట్ల అసంతృప్తిగా ఉందేమే అనే అనుమానం వ్యక్తం చేశారు. తనను ఇప్పటికైనా చిరంజీవి పిలవకుంటే నేరుగా వెళ్లి అడుగుతానని చెప్పారు. సినిమా నిర్మించే విషయం ఆలోచించలేదన్నారు. అయినా ప్రతి ఒక్కరికి వృత్తి, ప్రవృత్తి అనేవి ఉంటాయని, తన వృత్తి - ప్రవృత్తి కూడా పార్టీయేనన్నారు. కాంగ్రెస్‌లో విలీనంపై తాను ఇప్పుడే ఏమీ స్పందించనని చెప్పారు.












Click it and Unblock the Notifications