జగన్‌ది జనాకర్షణే కాదు, పదవుల కోసమే చిరు దోస్తీ: రోజా

పదవుల కోసమే చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీని విలీనం చేస్తున్నారన్నారు. పదవుల కోసం పార్టీని విలీనం చేస్తూ ప్రజల గురించి మాత్రం ఆలోచించడం లేదన్నారు. చిరంజీవి ప్రజల విశ్వాసం కోల్పోవడం వల్లే ప్రరాపాను కాంగ్రెస్‌లో విలీనం చేస్నున్నారని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీ నేతగా కాంగ్రెస్‌పై పోరాడాల్సిన చిరు పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం ప్రజలకు నమ్మక ద్రోహం చేయడమే అవుతుందన్నారు.












Click it and Unblock the Notifications