వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై చర్యలు: కొండ్రు మురళి

సోనియాను విమర్శించే నైతిక హక్కు తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదని వారన్నారు. రాజ్యసభ సీటు అమ్ముకుని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు టీవీ చానెల్ కొనుక్కున్నారని వారు ఆరోపించారు. గాలి ముద్దుకృష్ణమ నాయుడు చంద్రబాబు ప్రాపకం కోసం కాంగ్రెసుపై విమర్శలు చేస్తున్నారని వారన్నారు. అచ్చోసిన ఆంబోతులా గాలి ముద్దుకృష్ణమ నాయుడు మాట్లాడుతున్నారని, ముద్దుకృష్ణమ నాయుడివన్నీ గాలి మాటలేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications