తెలంగాణవాదులను అర్థనగ్నం చేసి చితకబాదిన పోలీసులు

మీడియా ప్రతినిధులపై కూడా పోలీసులు దౌర్జన్యానికి దిగారు. ఈ సంఘటనతో గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సంఘటన గురించి తెలిసిన వెంటనే తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి గ్రామాలకు బయలుదేరారు. తెలంగాణావాదులు పోలీసులపై తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు.












Click it and Unblock the Notifications