జెఏసిది టిఆర్ఎస్ ఎజెండా, పొగిడిన వారే జగన్‌ను తిట్టొచ్చు: పొంగులేటి

జెఏసి అమలు చేసేదంతా తెలంగాణ రాష్ట్ర సమితి మార్కు ఎజెండా అని అన్నారు. టిఆర్ఎస్ చెప్పిందే జెఏసి చేస్తుందన్నారు. కాబట్టి కాంగ్రెస్ నేతలు ఎవరూ కూడా ఆవేశపడి జెఏసి ఉచ్చులో పడవద్దని సూచించారు.












Click it and Unblock the Notifications