మాజీ ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రకటన సభకు తోట తరణి సెట్టింగ్!

గతంలో మహేశ్‌బాబు అర్జున్ చిత్రానికి మధుర మీనాక్షి ఆలయ సెట్‌ను తోట తరణి వేశారు. తోట తరణి వేసిన ఆ సెట్‌లు నిజమైన మధుర మీనాక్షీ దేవాలయానికి ఏమాత్రం తీసిపోకుండా సెట్ చేసిన ఆయన కళాత్మకత అందరినీ ఆకట్టుకున్నది. సినిమాలకు కాకుండా ఇప్పుడు ఆయన జగన్ పార్టీ ప్రకటన వేదికకోసం సెట్ వేయడం విశేషం. ఈ వేదిక ఏర్పాటను మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఇడుపులపాయలో ఇది ముస్తాబవుతోంది.












Click it and Unblock the Notifications