తెలంగాణ రాకపోవడానికి కారణం మేమే: సిడబ్లుసి సభ్యుడు కె కేశవరావు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యతిరేకిస్తున్నా తాను వెనక్కు తగ్గలేదన్నారు. తెలంగాణ కోసం పార్టీలు, జెండాలు పక్కనపెట్టి తెలంగాణ కోసం ఉద్యమించాలని వచ్చిన వారిని ఉద్దేశించి చెప్పారు. సహాయ నిరాకరణ ఉద్యమంలోనూ పాల్గొందామని పిలుపునిచ్చారు. దీని కోసం అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు సమావేశం కావాలని కోరారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక చెత్తఅన్నారు. తెలంగాణ విషయంలో సీమాంధ్ర ఎంపీల్లోనూ మార్పు వచ్చిందన్నారు.












Click it and Unblock the Notifications