ఛాలెంజ్ చేస్తే మా నిర్ణయం మార్చుకుంటాం: జగన్ వర్గం నేత అంబటి

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి వారసుడిని అంటూ చెప్పుకుంటూనే ఆయన ప్రవేశ పెట్టిన పథకాలకు తూట్లు పొడుస్తున్నారన్నారు. ఈనెల 18వ తేదిన వైయస్ జగన్ ఫీజు రీయింబర్సుమెంట్సు కోసం చేస్తున్న దీక్షలో విద్యార్థుల తల్లిదండ్రులు భారీగా పాల్గొనాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications