మేం తెచ్చుకున్న సీట్లు, ఓట్లు తెచ్చుకో: జగన్‌కు చిరు సవాల్

ప్రభుత్వాన్ని ఆదుకునేందుకే ఆపద్బాంధవుడి అవతారం ఎత్తానని ఆయన చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని చెప్పారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడాన్ని అందరూ ఆహ్వానిస్తున్నారన్నారు. స్వార్థంతో విమర్శించే వారిని మేం పట్టించుకోమని చెప్పారు. వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. కొత్తగా వచ్చిన పార్టీ 18 సీట్లు గెలుచుకోవడం సాధారణ విషయం కాదన్నారు.












Click it and Unblock the Notifications