జ్యోతుల నెహ్రూపై ప్రజారాజ్యం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు మండిపాటు

జ్యోతుల నెహ్రూకు చిరంజీవి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారని ఆయన చెప్పారు. తమలాంటి వారిని పక్కన పెట్టి చిరంజీవి సీనియర్లకు ప్రాధాన్యం ఇచ్చారని, అయినా చిరంజీవిని సీనియర్లు తప్పు పడుతున్నారని ఆయన అన్నారు. చిరంజీవిని నిందించడం సరి కాదని ఆయన అన్నారు. చిరంజీవికి దూరమై వైయస్ జగన్ వెంట నడవాలని జ్యోతుల నెహ్రూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications