యెడ్యూరప్పకు ఊరట: ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు సరైందేనన్న హైకోర్టు

యడ్యూరప్ప విశ్వాస పరీక్షకు సిద్ధపడడానికి ఒక రోజు ముందు స్పీకర్ బోపన్న అక్టోబర్ 10వ తేదీన స్వతంత్ర సభ్యులు పిఎం నరేంద్ర స్వామి, వెంకటరమణప్ప, గులిహట్టి శేఖర్, డి. సుధాకర, శివరాజ్ తంగడగిలపై అనర్హత వేటు వేశారు. యడ్యూరప్ప ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటూ 11 మంది బిజెపి సభ్యులతో పాటు ఈ ఐదుగురు సభ్యులు గవర్నర్‌కు అంతకు ముందు లేఖ ఇచ్చారు.












Click it and Unblock the Notifications