మెదక్ జిల్లాలో తెరాస ఎంపి విజయశాంతి వర్సెస్ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి

మంత్రి ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని విజయశాంతి విమర్శించారు. మంత్రులకు ప్రజలపై ప్రేమ ఉండాలని, కానీ సునీతా లక్ష్మారెడ్డి ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడడం సరైంది కాదని ఆమె అన్నారు. సునీతా లక్ష్మారెడ్డి తీరు మంచి పద్ధతి కాదని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications