ప్రియురాలి బహుమతికి రూ. 20 ఇవ్వలేదని మిత్రుడి హత్య

పోలీసుల కథనం ప్రకారం - కరుణాకర్, భరద్వాజ్ మిత్రులు. వారిద్దరు ఓ కల్లు కాంపౌండ్‌లో విపరీతంగా తాగారు. భరద్వాజ్ కరుణాకర్‌ను 20 రూపాయలు అడిగాడు. కరుణాకర్ ఇవ్వలేదు. తన ప్రియురాలికి బహుమతి ఇవ్వడానికి డబ్బులు అడిగితే నిరాకరించడనే కోపంతో భరద్వాజ్ అతన్ని హత్య చేశాడు. హత్య తర్వాత భరద్వాజ్ పారిపోయాడు. సెల్‌ఫోన్ ఆధారంగా పోలీసులు నిందితుడ్ని గుర్తించారు.












Click it and Unblock the Notifications