వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీరియల్ కిల్లర్ కోలీకి మరణశిక్షను ఖరారు చేసిన సుప్రీంకోర్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Surinder Koli
న్యూఢిల్లీ: నిఠారీ సీరియల్ కిల్లర్ సురేంద్ర కోలీకి సుప్రీంకోర్టు మంగళవారం మరణశిక్షను ఖరారు చేసింది. రింపా హల్దార్ హత్య కేసులో కోలీకి విధించిన మరణశిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే సహ నిందితుడు మనీందర్ సింగ్ పంధేర్‌కు కల్పించిన విముక్తిని సవాల్ చేస్తూ దాఖలు చేసిన అపీల్‌ను సుప్రీంకోర్టు పెండింగులో పెట్టింది.

కోలీ, మనీందర్‌లపై అదే విధమైన రేప్ ‌చేసి హత్యలు చేశారనే ఆరోపణలపై 18 కేసులు పెండింగులో ఉన్నందున మనీందర్ సింగ్ పంధేర్‌ను హల్దార్ హత్య కేసులో నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు పెండింగులో పెట్టింది. సురీందర్ కోలీ నేరం కిరాతకమైందని, భయానకమైందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

English summary
The Supreme Court on Tuesday upheld death penalty of Nithari serial killer Surinder Singh Koli. The court upheld death for Koli in the murder of one Rimpa Halder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X