కుటుంబ తగాదాలతో మందు తాగి తండ్రీ కూతుళ్లు ఆత్మహత్య
Districts
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: రాజధానిలో కుటుంబ తగాదాల కారణంగా బుధవారం ఉదయం ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని మొఘల్‌పురాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సుల్తాన్‌షాహీలో ఉండే అహ్మద్ అనే వ్యక్తి కుటుంబ తగాదాల కారణంగా పురుగుల మందు తాగాడు. తనతో పాటు తన ఇద్దరు చిన్నారులు ఎనిమిదేళ్ల హస్నా, పదకొండేళ్ల ఇంద్రలకు కూడా పురుగుల మందు తాగించాడు. దాంతో ముగ్గురు చనిపోయారు.
A father committed suicide with his two daughters in Hyderabad on wednesday. Ahmed, resident of Moghalpura of Hyderabad was committed suicide with family problems. Hasna (8), Indra(11) also dead.