మధు యాష్కీపై కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత మండిపాటు

తెలంగాణపై ఏకాభిప్రాయం కావాలన్న ప్రధానమంత్రి ప్రకటన తర్వాతనైనా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 'మా తెలుగుతల్లి"కి గీతాన్ని రాష్ట్రీయగీతంగా ఆమోదిస్తే తెలంగాణ ప్రజలు ప్రతిఘటిస్తారని కవిత పేర్కొన్నారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటే తెలంగాణ మొత్తం తిరగబడుతుందని ఆమె హెచ్చరించారు.












Click it and Unblock the Notifications