తెలంగాణ నేతలు రాజీనామా చేస్తే ఢిల్లీ నేతలు పరుగు: కోదండరామ్

రేపటి సహా నిరాకరణకు తెలంగాణ ప్రజలు అందరూ మద్దతు పలకాలనికోదండరామ్ కోరారు. కాగా జెఏసి రేపటి నుండి నిర్వహిస్తున్న సహాయ నిరాకరణకు మద్దతు ఇస్తున్నట్టు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు.












Click it and Unblock the Notifications