అసెంబ్లీ బహిష్కరణ సరి కాదు: తెలంగాణ ఎమ్మెల్యేల పట్టుపై మనీష్ తివారీ

తెలంగాణపై కాంగ్రెసు పార్టీ ఎంతో ప్రగతి సాధించిందని ఆయన అన్నారు. తెలంగాణపై ఓపికతో వ్యవహరిస్తే మంచిదని ఆయన అన్నారు. తెలంగాణపై ఏకాభిప్రాయానికి ప్రయత్నిస్తున్నామని, జఠిలమైన తెలంగాణ సమస్యకు ఏకాభిప్రాయ సాధన అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణపై అందరూ ప్రశాంతంగా ఉండాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications