తెలంగాణ విషయంలో మరోసారి కాంగ్రెసు మోసం: నాగం

కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే అసెంబ్లీ సజావుగా సాగనివ్వమని హెచ్చరించారు. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న సహాయ నిరాకరణలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పూర్తిగా పాల్గొంటారని చెప్పారు. అసెంబ్లీలో తెలంగాణ వాదం వినిపించడానికి ప్లోర్ కో ఆర్డినేషన్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు చెప్పారు. తెలంగాణ తప్ప మరే ఇతర ప్రత్యామ్నాయం మాకు అవసరం లేదన్నారు.












Click it and Unblock the Notifications