ప్రధాని మన్మోహన్ బలహీనత బయటపడింది: నితిన్ గడ్కరీ

కాగా గురువారం భారతీయ జనతా పార్టీ నిర్వహించనున్న మహా పోరాటానికి ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని హైదరాబాదులో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. పోలీసులు అనవసర ఆంక్షలు పెడుతున్నారన్నారు. అయితే ఎన్ని అడ్డంకులు వచ్చిన సభను నిర్వహిస్తామన్నారు. హైకోర్టు కూడా సభకు అనుమతి ఇచ్చిందని, ప్రభుత్వం హైకోర్టు నిర్ణయాన్ని గౌరవించకపోవడం శోచనీయమన్నారు.












Click it and Unblock the Notifications