జగన్ దీక్ష రాజకీయాలకు అతీతం, అందుకే మద్దతు: ఎమ్మెల్యే సికె బాబు

సమస్యపైన ఎవరు స్పందించినా మద్దతు ఉంటుందన్నారు. రాజకీయాలకు అతీతంగా పోరాటం చేస్తున్నందునే కలిశానని చెప్పారు. కాగా జగన్‌ను ఎమ్మెల్యేలు సుచరిత, ఖమ్మం ఎమ్మెల్యే కుంజా సత్యవతి సైతం కలిశారు. హైదరాబాద్‌కు చెందిన పలువురు లాయర్లు జగన్‌ను కలిసి తమ సంఘీభావాన్ని ప్రకటించారు.












Click it and Unblock the Notifications