సిఎం కిరణ్ ప్రభుత్వాన్ని చంద్రబాబు రక్షిస్తున్నాడు: జెసి దివాకర్ రెడ్డి

చంద్రబాబు ఇటు తెలంగాణను సమర్థించకుండా, అటు సమైక్యాంధ్ర అనకుండా ఉండటం వల్ల రెండు ప్రాంతాల్లో టిడిపికి నష్టం వాటిల్లుతుందన్నారు. ఆయన ఇప్పటికైనా సమైక్యాంధ్ర అంటే కనీసం సీమాంధ్రలోనైనా టిడిపి పార్టీ బతుకుందన్నారు. టిఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుంటే బాబు నాయకత్వానికి తిరుగు ఉండేది కాదన్నారు.












Click it and Unblock the Notifications