జెపిపై దాడికి నిరసనగా ట్యాంక్‌బండ్‌పై లోక్‌సత్తా మానవహారం

ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యంలో కూడదన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని వారు కోరారు. ప్రజాస్వామ్య భారత్‌లో ఎవరి అభిప్రాయాలు వారికి చెప్పుకునే హక్కు ఉన్నదన్నారు. చేయి చేయి కలుపుదాం ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం వారు నినాదాలు చేశారు. కాగా లోక్‌సత్తా కార్యకర్తలపై ఎన్టీఆర్ గార్డెన్ వద్ద ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. పోలీసులు యువకుడిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు












Click it and Unblock the Notifications