గోద్రా అల్లర్ల కేసులో 31 మందిని దోషులుగా నిర్ధారించిన ప్రత్యేక కోర్టు

రైలు బోగీ దగ్ధం తర్వాత గుజరాత్‌లో పెద్ద యెత్తున నాలుగు నెలల పాటు మత ఘర్షణలు చెలరేగాయి. ఇందులో దాదాపు 1,200 మంది మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది ముస్లింలే ఉన్నారు. తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో కోర్టు వద్ధ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం 104 మందిపై కేసులో విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications