తెలంగాణ కాంగ్రెసు ఎంపీలకు వీరప్ప మొయిలీ హెచ్చరికలు

తెలంగాణపై భిన్నాభిప్రాయాలు ఉన్నా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. అందరూ ఆమోదించే నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం రావాల్సి ఉంటుందని ఆయన అన్నారు. స్పష్టమైన నిర్ణయం తీసుకునేందుకు అన్ని పార్టీలూ కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications