రెండో రోజూ కొనసాగుతున్న తెలంగాణ బంద్, ఆగిన బస్సులు

ఖమ్మం, నల్గొండ, మెదక్, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, వరంగల్, రంగారెడ్డి తదితర ప్రాంతాల్లో బస్సులు నిలిచిపోయాయి. రంగారెడ్డి ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్ కౌంటర్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. వెంటనే సిబ్బంది మంటలు ఆర్పేశారు. బంద్ సందర్భంగా మధ్యాహ్నం 12 గంటల వరకు సికింద్రాబాద్ - ఫలక్‌నుమా మార్గంలో ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశారు.మంగళవారం తెలంగాణ బంద్ సంపూర్ణంగా జరిగింది. విద్యా సంస్థలు, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి.












Click it and Unblock the Notifications