సోనియా గాంధీకి తెలంగాణ మంత్రుల లేఖ: సంతకాల సేకరణ!

కాగా ముసాయిదా బడ్జెట్ ప్రవేశ పెడుతున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రులు ముందువరుసలో కూర్చోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి కిరణ్‌కకుమార్ రెడ్డికి ఇది తొలి బడ్జెట్, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శాసనసభలో బడ్జెట్ ప్రవేశ పెడుతారు. ధర్మాన ప్రసాదరావు శాసనమండలిలో ప్రవేశ పెడతారు. ఈ ముసాయిదా బడ్జెట్ లక్షా 28వేల కోట్ల రూపాయలు కాగా, గత ఏడాది లక్షా 13వేల కోట్ల రూపాయలు. అయితే ఉద్యోగుల జీతాలకే ఇందులో ఎక్కువ వెళ్లే అవకాశం ఉండటంతో ప్రభుత్వ పథకాలకు ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.












Click it and Unblock the Notifications