మణుగూరు ట్రెయిన్‌కు నిప్పు: పరుగులు తీసిన ప్రయాణీకులు

కాగా తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి 48 గంటల బంద్ పిలుపులో భాగంగా బుధవారం రెండోరోజు బంద్ కొనసాగుతోంది. అయితే బంద్ ఉన్న సమయంలో కూడా రైలు నడపడాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైనా తెలంగాణవాదులు రైలుకు నిప్పు పెట్టారా లేదా ఉద్యమాన్ని తప్పుదారి పట్టించే ఉద్దేశ్యంలో భాగంగా కొందరు దుండగులు దీనికి పాల్పడ్డారా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications