పరువు నిలుపుకోండి: కాంగ్రెసుకు రాములమ్మ హెచ్చరిక

తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు బుధవారం తెలంగాణపై ధీటుగా స్పందించినప్పటికీ ఆ తర్వాత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ క్లాస్ పీకడంతో మొహం చాటేశారని అన్నారు. తెలంగాణ వచ్చేంత వరకు పార్లమెంటును స్తంభింపజేస్తామని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం విషయంలో ఇంకా వేచి చూసే ఓపిక లేదన్నారు. తెలంగాణ ప్రజలు అంతర్గతంగా తీవ్రంగా రగులుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications