లోక్‌సభలో మళ్లీ తెలంగాణం: పోడియం దగ్గరకు కెసిఆర్, రాములమ్మ

తెలంగాణపై చర్చకు పట్టుబడుతూ బుధవారం పోడియం వద్దకు కెసిఆర్, విజయశాంతి రెండో రోజూ పోడియం వద్దకు దూసుకు పోయారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ పోడియం వద్ద బైఠాయించారు. కాగా ఈ నెల 28న బడ్జెట్ సమావేశాల అనంతరం తెలంగాణపై స్పష్టమైన హామీ ఉంటుందని అధిష్టానం హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ ఎంపీలు మాత్రం వెనక్కు తగ్గినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications