వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పశ్చిమ బెంగాల్ వెళ్లిన రైలు: విపక్షాల గొడవ, అలిగిన మమత

ఆ తర్వాత మమత బెనర్జీ విపక్షాలుపై ఎదురుదాడికి దిగారు. తన రాష్ట్రం గురించి తాను గర్విస్తున్నట్లు ఆమె తెలిపారు. కోల్‌కత్తా పేరు ఎత్తితేనే మీకు ఎందుకు ఆగ్రహం అంటూ ప్రశ్నించారు. బడ్జెట్ కేటాయింపులపై ఆయా రాష్ట్రాల ఎంపీలు నిరసన తెలుపుతున్నా ఆంధ్ర్రప్రదేశ్ ఎంపీలు మాత్రం మౌనంగా ఉండిపోయారు. పశ్చిమ బెంగాల్‌కు పలు పథకాలు, ముఖ్యంగా కోల్‌కత్తా మెట్రో ప్రాజెక్టును ప్రకటించినప్పుడు పార్లమెంటు సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ మీరా కుమార్ సర్దిచెప్పినా ప్రతిపక్షాల సభ్యులు వినలేదు.