అడ్డుకోవడానికి వెళ్లాం.. కానీ దాడి చేయడానికి కాదు

మార్షల్స్‌కు వారిచ్చిన వాంగ్మూలంలో.. జయప్రకాష్ నారాయణ్ చేసిన వ్యాఖ్యలు తమను తీవ్రంగా బాధించాయని, దానిపై ప్రశ్నించేందుకే ఆయన వద్దకు వెళ్లామని పేర్కొన్నారు. జయప్రకాష్ నారాయణ్ తెలంగాణ ప్రాంతలో గెలిచి, తిరిగే అదే ప్రాంతానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారని వారు ప్రశ్నించారు. వేరెవరో జేపీపై దాడి చేస్తుంటే అడ్డుకునేందుకే తాము వెళ్లామని, తాము మాత్రం దాడి చేయలేదని తెరాస ఎమ్మెల్యేలు తమ వంగ్మూలంలో తెలిపారు.
Comments
English summary
A complet report submitted to the Deputy Speaker, Mr Nadendla Manohar, on the attack of Lok Satta Party member, Dr
Jayaprakash Narayan. On Feb 17 Jayaprakash Narayan was attaked by TRS MLA's on the premises of the Assembly.
Story first published: Saturday, February 26, 2011, 10:43 [IST]