టిఆర్ఎస్ మిలియన్ మార్చ్‌కు ప్రజా ఫ్రంట్ నేత గద్దర్ మద్దతు

రైల్‌రోకో కార్యక్రమం సందర్భంగా అక్కడే దీక్షా శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ రాష్ట్రంపై ఒక నిర్ణయానికి రావాలన్నారు. ఎంత తొందరగా తెలంగాణను ప్రకటిస్తే అంత మంచిదని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. కేంద్రం వెంటనే తెలంగాణను ప్రకటించకుంటే ఉద్యమం మరింత ఉధృతంగా మారుతుందన్నారు. తొందరగా నిర్ణయం తీసుకుంటే మంచిది అని సూచించారు.












Click it and Unblock the Notifications