జగన్ వర్గంపై కిడ్నాప్ కేసు, మాజీ మేయర్ ఆధ్వర్యంలో కిడ్నాప్?

కాంగ్రెసు ఎంపీటీసిల బంధువుల కిడ్నాప్ కేసులో ఎవరెవరు ఉన్నారు, ఎందుకు చేశారనే విషయంపై పోలీసులు కూపీ లాగుతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికల ఉన్న నేపథ్యంలో కిడ్నాప్ గురైయ్యారు కాబట్టి పోలీసులు ఆ దిశలో కూడా కూపీ లాగుతున్నారు.












Click it and Unblock the Notifications