వైయస్ జగన్ అక్రమాలపై జెఎల్‌పి: టిడిపి ఎమ్మెల్యే దేవినేని ఉమా

జగన్ అక్రమాస్తులపైన ఎంక్వయిరీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీలో కూడా జగన్ అక్రమాలపై పార్లమెంటులో జెపిసి మాదిరిగా ఇక్కడ జాయింట్ లెజిస్ట్రేటివ్ కమిటీ వేయాలని అన్నారు. జగన్ ఆస్తులపై ప్రభుత్వం జెఎల్‌పి వేయకుంటే శాసనసభా సమావేశాలను స్థంభింపజేస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలోనే ఇది అతి పెద్ద కుంభకోణమని అన్నారు.












Click it and Unblock the Notifications