మార్చిలో తెలంగాణపై స్పష్టమైన ప్రకటన!: మంత్రి శంకరరావు

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందని పలువురు చెప్పిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాల వచ్చే అవకాసమే లేదన్నారు. మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా తిరిగి మళ్లీ కాంగ్రెసు పార్టీలోకి వస్తారని ఆయన ఆసాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications