చంద్రబాబుతో జెసి దివాకర్ ప్రతిపాదన తప్పు: ఏరాసు ప్రతాప రెడ్డి

శానససభా సమావేశాలను వృధా చేయడం సరి కాదని మల్లుభట్టి విక్రమార్క అన్నారు. పద్ధతి ప్రకారం శాసనసభలో నడుచుకోవాలని ఆయన సూచించారు. తాము శాసనసభలో చర్చకు సిద్ధంగా ఉన్నామని, పరిష్కారానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. శాసనసభ సజావుగా నడవడం తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీని చూస్తే జాలేస్తోందని ఆయన అన్నారు. తెలుగుదేశం వైఖరి వల్ల ప్రజా ధనం వృధా అవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications