తెలంగాణపై ఓపిక పట్టండి: రాజకీయ పార్టీలకు సిఎం కిరణ్ కుమార్

ప్రభుత్వ సలహాదారుల విషయంలో యథాతథ స్థితి కొనసాగుతోందని ఆయన చెప్పారు. కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక తుది దశలో ఉందని ఆయన చెప్పారు. ఎన్ని సీట్లు గెలుస్తామనేది ఇప్పుడే చెప్పలేమని ఆయన చెప్పారు. రహేజా, ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణాల్లో ప్రభుత్వ సొమ్మును రాబట్టాల్సి ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications