చిదంబరం ఓ డయ్యర్‌లా వ్యవహరిస్తున్నారు: టిడిపి నేత గాలి!

చిదంబరం మొదట తన రాష్ట్రం తమిళనాడుపై దృష్టి సారించాలన్నారు. ఇక్కడి మాదిరే అక్కడ తమిళనాడులో ప్రత్యేక రాష్ట్రం డిమాండ్లు వస్తున్నాయని ఆయన దానిని ఆమోదిస్తారా అని ప్రశ్నించారు. కేంద్రం ఆధీనంలో ఉన్న అంశాన్ని రాష్ట్రంలోని పార్టీలపై వేసి దులుపుకోవాలని చూస్తున్నారన్నారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అంతా సమైక్యవాదులేనని ఆయన స్పష్టం చేశారు. సీమాంధ్ర టిడిపిలో ఎవరూ ప్రత్యేక తెలంగాణను ఆమోదించరన్నారు.












Click it and Unblock the Notifications